Nellore DC - Excise & Prohibition : చైతన్య మురళి గారిని బదిలీ చేసి, పోస్టింగ్ కుడా ఇవ్వ లేదు.
Guntur Municipal Corporation - Commissioner :
కన్నా బాబు గారిని 160 రోజులకే బదిలీ చేసారు.
నిజాయితీ పరులకు వేధింపులా?
రాజకీయ బదిలీలను వెంటనే ఆపాలి
ఇటువంటి చర్యలను ఆందరూ ఖండించండి.
నేను సైతం - చలో గుంటూరు
(10.00AM , జులై 4 ) ... ఆమరణ నిరాహార దీక్ష

తెలగ బలిజ కాపు, ఒంటరిల హక్కుల సాధన కోసం , వంగావీటి మోహన రంగా గారి 69 వ జయంతి జూలై 4, 2015 తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. తెలగ బలిజ కాపు సంఘీయులు అందరూ ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గోని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
మన డిమాండ్లు :

1. తెలగ బలిజ కాపుల అభివ్రద్ది కొరకు సంవత్సరానికి 1000 కోట్లు రూపాయలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీని వెంట్టనే అమలు చేయాలి. గత సంవత్సరం ( ఏప్రిల్ 2014 - 2015 మార్చి వరకు ) బడ్జెట్ తాలుకూ 1000 కోట్లను మనకు కేటాయించ లేదు. కాబట్టి ఆ డబ్బును ప్రస్తుత బడ్జెట్ (2015-2016) లో కలిపి మొత్తం 2000 కోట్ల రూపాయలతో " Development Corporation " ఏర్పాటు చేయాలి.

2. రాష్ట్ర బి.సి. కమీషన్ చైర్మన్ ను వెంటనే నియమించి , కాపుల ఆర్దిక మరియు సామాజిక సర్వేను 6 నెలల్లో పూర్తి చేసి G O Ms No 30/1994 ప్రకారం తెలగ బలిజ కాపులకు వెంటనే రిజర్వేషన్లు కల్పించాలి.

విజ్ఞప్తి :
ఈ కార్యక్రమంలో పాల్గొనటం కుదరని వారు ... మీ ప్రాంతాలలో మీకు వీలైన విధంగా నిరసన కార్యక్రమాలు చేయండి.
ఉదాహరణకు :
పోస్ట్ కార్డ్స్, e-మెయిల్ , MRO / RDO / జిల్లా కలెక్టర్ లకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి.

Nallaka Vijaya Raju Naidu - 960 3535 008